గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి బాలల సంబరాలను ఘనంగా నిర్వహించారు. asburn hyper kidz సంస్థ సమన్వయంతో ఈ బాలల వేడుకలను నిర్వహించారు. బింగో తదితర క్రీడలతో బాలబాలికలు చేసారు. సంస్థ అధ్యక్షురాలు పాలడుగుల సాయిసుధ, మాజీ అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ, హైపర్ కిడ్జ్ అధినేత గూడపాటి చిన్నబాబు తదితరుల సారధ్యంలో ఈ బాలల వేడుక జరిగాయి.
GWTCS ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాలల సంబరాలు
