జాక్సన్ విల్లిలో ఉన్న షిర్డిసాయి సొసైటీ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్లోరిడా నూతన అద్యక్షుడిగా గుమ్మడపు పాపారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా హెచ్.రమ్య, కార్యదర్శిగా లత, కోశాధికారిగా వింజం నరసింగరావు ఎన్నికయ్యారు. మరొక ఉపాధ్యక్షుడిగా కాసిరెడ్డి నారాయణ, పీ. వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.
గుమ్మడపు పాపారావుకు కీలక పదవి
