తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (TACO) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సంబరాల్లో పాల్గొనేవారు పూర్తీ వివరాల కోసం ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.