Health

భారత్ లో కరోనా తగ్గుముఖం

భారత్ లో కరోనా తగ్గుముఖం

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

భారతదేశం యొక్క రోజువారీ కేసులు 1 లక్ష కంటే తక్కువ నమోదు

దేశంలో గత 24 గంటల్లో 83,876 తాజా COVID19 కేసులు నమోదు

గడచిన 24 గంటల్లో 1,99,054 రికవరీలు మరియు 895 మరణాలు నమోదు

దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,08,938

దేశంలో ఇప్పటి వరకు సంభవించినమరణాల సంఖ్య: 5,02,874

దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా రోజువారీ పాజివిటీ రేటు: 7.25%

దేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం టీకాలు: 1,69,63,80,755

– కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ