Devotional

పెళ్లిళ్లకు మంచి రోజులు ఇవేనండి!

పెళ్లిళ్లకు మంచి రోజులు ఇవేనండి!

కళ్యాణ ఘడియలు ప్రారంభమయ్యాయి నుంచి ఈనెల 6, 7 ,10 ,11, 12 ,14, 16 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ ఏప్రిల్ 2,3, 6 ,7 ,13 ,15,16 ,20 ,21 ,23, 24 తేదీల్లో పెళ్లిళ్లకు మంచి రోజులు. అలాగే మే నెలలో 4,11 ,12, 13, 15, 26 తేదీల్లో వివాహ సుముహూర్తలున్నాయి.
మాఘమాసం(ఫిబ్రవరి)లో సెంటిమెంట్ గా భావించి పెళ్లిళ్లు చేయడానికి మొగ్గు చూపుతారు. దీంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది.