నారావారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు యత్నం – సర్వే నెంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు యత్నం – చంద్రబాబు స్థలంలో రాతి కూసాలు నాటుతున్న కబ్జాదారులు – 1989లో 87 సెంట్లు రిజిస్టర్ భూమి కొనుగోలు చేసిన ఖర్జూరనాయుడు – 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమి వితరణగా ఇచ్చిన చంద్రబాబు – చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ వేస్తున్న కబ్జాదారులు