NRI-NRT

టాంటెక్స్.. మహిళా దినోత్సవానికి సన్నాహాలు

టాంటెక్స్.. మహిళా దినోత్సవానికి సన్నాహాలు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో మార్చి 13వ తేదీన ‘మహిళా దినోత్సవం’ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఈ క్రింది బ్రోచర్ లో చూడవచ్చు.