Sports

వచ్చే ఏడాది ముంబయిలో ఒలింపిక్స్ క్రీడలు

వచ్చే ఏడాది  ముంబయిలో ఒలింపిక్స్  క్రీడలు

40 ఏళ్ల త‌ర్వాత భారత్ కు మరో అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ముంబాయిలో అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ 2023 సెషన్ ను నిర్వహించేందుకు భారత్ హక్కుల దక్కించుకుంది. ఈ సెషన్ ను 1863లో ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ వచ్చే ఏడాది ముంబైలో సెష‌న్ నిర్వ‌హించ‌డంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు.ఈ సంద‌ర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇన్నేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత భార‌త్‌లో సెష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ అరుదైన గౌర‌వాన్ని భార‌త్‌కు అందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కృతజ్ఞత‌లు తెలిపారు. అంతేకాదు ఈ గౌర‌వం భారతదేశ ఒలింపిక్ ఆకాంక్షలకు గణనీయమైన అభివృద్ధికి సంకేత‌మ‌నీ నీతా అంబానీ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.
Nita-Ambani-3