ప్రారంభమైన యుద్ధం…
యుద్ధ విమానాలతో బాంబుల వర్షం,
ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళన..
ఉక్రెయిన్ లోకి చొచ్చుకు వెళ్లిన రష్యా.
మొత్తం ఉక్రెయిన్ లోని ఆరు ప్రధాన పట్టణాల పై రష్యా బాంబుల వర్షం,
ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై యుద్ధ ప్రభావం..
ప్రతి దాడిని మొదలుపెట్టిన ఉక్రెయిన్ బాంబులతో దద్దరిల్లుతున్న ప్రధాన నగరాలు,
ఎయిర్ బేస్ లో మూసివేసిన ఉక్రెయిన్.
ఉక్రెయిన్ పై గత నాలుగు గంటల గా బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా,
దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ ప్రాంతాలు….