DailyDose

‘యోదుడంటే’ … ఇతడే !

యోదుడంటే’  … ఇతడే !

స్వయంగా యుద్ధ రంగంలోకి ఉక్రెయిన్ అధ్యక్షుడు

రష్యా లాంటి పెద్ద దేశం దండయాత్ర చేస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్క వెనక్కి తగ్గడం లేదు తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన అమెరికా, నాటో దళాలు పట్టించుకోకపోయినా ఆయన గుండె ధైర్యం కోల్పోలేదు 4 కోట్ల మంది ప్రజల కోసం తానే స్వయంగా యుద్ధరంగంలో దిగారు సైనికులను ముందుండి నడిపిస్తున్నారు దేశం కోసం పోరాడే వారందరికీ ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.