Movies

డోసు పెంచుతుందట

డోసు పెంచుతుందట

ఇప్పటిదాకా చీరల్లో , సల్వార్ కమీజులవంటి వాటితో నిండుగా కనిపిస్తూవస్తున్న కీర్తి సురేష్ నెమ్మదిగా గ్లామర్ డోసును పెంచే ప్రయత్నాలు చేస్తున్నది . ఈమధ్య సినిమాలన్నీ వరస ఫ్లాపులే . మిగతా తోటి తారలు పాన్ ఇండియా స్థాయికి ఎదుగిపోగా , కీర్తిమాత్రం వెనుకబడిపోయింది . పైగా చెల్లి పాత్రలకూ ‘ సై ‘ అన్నది . ఇప్పుడు ఆశలన్నీ ‘ సర్కారువారి పాట ‘ మీదే పెట్టుకున్నది . ఇకముందు గ్లామర్ డోస్ పెంచేసి అయినా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నదట . నిర్ణయం ఓకే కాని , కీర్తివంటి పర్సనాలిటీకి చిట్టిపొట్టి డ్రెస్సులు సూటవుతాయా ? సూటైనా సదరు గ్లామర్ అవతా రాన్ని అలవాటైన కళ్ళు మెచ్చుతాయా …