Movies

ఆమెలేని లోటు

ఆమెలేని లోటు

డీకెటిల్లు ’ విజయపు సందడిలో తనకిష్టమైన బామ్మ లేకపోవడం ఎంతో లోటుగా ఉందంటున్నది . నేహశెట్టి , ” బామ్మను ఇటీవలే కోల్పోయాను . నేను ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినా ముందు వరసలో కూర్చుని ప్రోత్సహించేది . ఫిబ్రవరి పన్నెండో తేదీ నా జీవితంలో ముఖ్యమైన రోజు . అయితే , నా విజయాన్ని చూడడానికి ఇప్పుడామె నా పక్కన లేదని తెలిసి హృదయం ముక్కలైంది . ఈ సినిమా విజయం మా బామ్మకే అంకితం . ఆమె ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఉంటాయని భావిస్తూ కుదుటపడుతున్నా ” అని చెప్పింది.