DailyDose

చంద్రబాబుకు విదేశాంగా కార్యదర్శి ప్రశంసలు

చంద్రబాబుకు విదేశాంగా కార్యదర్శి  ప్రశంసలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజరువర్మ ప్రశంసలు కురిపించారు. ఏ సమస్య వచ్చినా చంద్రబాబు తక్షణమే స్పందిస్తారని అన్నారు.రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అక్కడ ఉంటున్న విద్యార్థుల విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు అభినందనీయమన్నారు. సహజంగానే చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తారని, పక్కా ప్లానింగ్‌తో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారని సంజరువర్మ ప్రశంసించారు.