Movies

దాచేదేలే

దాచేదేలే

ఎంతగా ప్రతిభ చూపిస్తున్నా మంచి బ్రేకయితే అందుకోలేకపోతున్నది తెలుగమ్మాయి ఇషారెబ్బ . ఆఫర్లయితే ఓకే అన్నట్లు సాగుతోంది . సినిమాల సంగతిని పక్కనపెడితే ‘ సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తీసిపోవడంలేదు . హద్దులు చెరిపేసి హాట్ హాట్ అందాలతో రెచ్చి పోతూ రచ్చ చేస్తున్నది . చేసిన సినిమాల సంఖ్య సోసో అయినా , హిట్టు ఖాతాలు మాత్రం రెండు , మూడింటికే పరిమితం అయ్యాయి . తెలుగమ్మాయి ఉత్తరాదివారితో పోల్చితే గ్లామర్ ట్రీట్లు సరిగ్గా ఇవ్వలేరన్న అభిప్రాయాన్ని పటా పంచలు చేయాలనుకుంటున్నదేమో ఎదపొంగుల్ని చూపడంలో జోరు పెంచేసింది .