పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో కొట్టుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు
నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం జె.ఏ.సి.ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీ
అనంతరం నిరసన దీక్షలో కొత్తపల్లి చెప్పుతో కొట్టుకోవడం తో ప్రజలు ఆశ్చర్యం.
చెప్పుతో కొట్టుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు
