Business

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల వివరాలు..

ఏప్రిల్ 1 ఇయర్లీ క్లోజింగ్

ఏప్రిల్ 2 ఉగాది

ఏప్రిల్ 3 ఆదివారం

ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, మహావీర్ జయంతి

ఏప్రిల్ 9 రెండో శనివారం

ఏప్రిల్ 10 ఆదివారం

ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 17 ఆదివారం

ఏప్రిల్ 1న ఇయర్లీ క్లోజింగ్ డే బ్యాంకింగ్ సేవలు తక్కువగానే అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 3న ఆదివారం, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య బ్యాంకులో పూర్తి స్థాయి సేవలు లభించేది ఏప్రిల్ 4న మాత్రమే. ఏప్రిల్ 9 రెండో శనివారం, ఏప్రిల్ 10 ఆదివారం సందర్భంగా వరుసగా రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.