Movies

బాధనిపిస్తే ఏడ్చేస్తా.

బాధనిపిస్తే ఏడ్చేస్తా.

కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి వంటివి కొన్ని సందర్భాల్లో కలుగుతుంటాయి. వాటిని గబుక్కున తొలగించుకో లేము. మరీ బాధగా అనిపిస్తే ఏడ్చేసి, మనస్సు తేలికపరుచుకుంటాను. 429 ప్రతిరోజూ కొద్దిసేపు మనస్సుకు నచ్చిన పాటలు, మ్యూజిక్ వింటుంటా. ఇదో థెరపీగా పనిచేసి ఒత్తిడికి దూరంగా వుంచుతుంది. మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకోవ డమూ ఓ మార్గమే” అని చెప్పింది. ఒత్తిడితో బాధగా వుంటే ఏడ్చేస్తానంటున్నది పూజా హెగె