NRI-NRT

టీడీపీ యూఎస్‌ఏ కో-ఆర్డినేటర్‌గా జయరాం

టీడీపీ యూఎస్‌ఏ కో-ఆర్డినేటర్‌గా జయరాం

ఎన్నారై టీడీపీ- యూఎ్‌సఏ కో-ఆర్డినేటర్‌గా కోమటి జయరాం నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఎన్నారై టీడీపీ-యూఎ్‌సఏ కో-ఆర్డినేటర్‌గా కోమటి జయరాంను నియమించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.