సక్సెస్‌ను , స్టార్డమన్నూ ఎప్పుడూ సీరి యస్ గా తీసుకోవద్దని నాన్న పదేపదే చెప్తుంటారంటున్నది అలియాభట్. “అలియా అంటే అరబిక్‌లో సర్వోన్నత మైన వ్యక్తి అని అర్థం . నాన్నే నాకు ఆ పేరు పెట్టారు. నేను హీరోయిన్గా బిజీ అయ్యాక నాన్న ఇంట్లోవుండడం మొదలు పెట్టారు . ఇద్దరం కలిస్తే వైకుంఠపాళి ఆడుకుంటాము. నేను పుస్తకాలు బాగా చదువుతాను . చీకటంటే భయం . రాత్రి వేళల్లో నా గదిలో లైట్లు ఆర్పను. కిటికీ తలుపులు ముయ్యను ” అని చెప్పింది.