Movies

జీవితా రాజశేఖర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

జీవితా రాజశేఖర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జ్యోస్టర్ ఎండీ హేమ ఫిర్యాదుతో జీవితపై కేసు నమోదు చేశారు. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జీవితారాజశేఖర్‌పై ఆరోపణలున్నాయి. ఆమె తనకు ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయని ఫైనాన్సర్ హేమ చెబుతున్నారు. రూ.26 కోట్లు ఎగ్గొట్టారని జీవితారాజశేఖర్‌పై హేమ ఆరోపణలు చేస్తున్నారు.