పర్సనాలిటీ కాస్తంత హెవీ అయినప్పటికీ సోకుల విషయంలో సోనాక్షి సిన్హా ఏనాడూ తగ్గిందే లేదు. ఫోటోషూట్లు, సోషల్ మీడియా పోస్టింగులలో అభిమానుల్ని నిరాశపరచదు. అందాన్ని సెన్సువస్గా ఎలా ఎలివేట్ చెయ్యాలో బాగా తెలిసిన భామ. జలకాలాడే టూపీస్ ఔట్ ఫిట్‌లో సైతం సెన్సువస్ కనపడే సోనాక్షిని చూసి అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. వెరీ స్పెషల్’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె సినిమాలు ఈ ఏడాది వరు సగా బాక్సాఫీసుకు సిద్ధం అవుతున్నాయి. హీరోయిన్‌గానే కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకూ సిద్ధం అవుతానంటున్నదట. వెబ్ సిరీస్‌లపైనా ఆసక్తిగా ఉందని ఈమధ్య చెప్పింది.