NRI-NRT

కువైట్ తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

కువైట్ తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఈనెల 27న తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యలయం ఆదేశాలు, పిలుపు మేరకు ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్ లో నిర్వహించిన నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు, మహానాడుకు ముఖ్య  అతిదిగా వచ్చిన గౌరవనీయులు బత్యాల చంగాల్ రాయుడుకు, చంద్రశేఖర్ రాజుకు సహకరించిన పెద్దలకు, విచ్చేసిన సోదరి సోదరులకు, మీడియా సోదరులకు, మా టీమ్ సభ్యులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున అద్యక్షులు నాగేంద్రబాబు దన్యవాదములు తెలిపారు.
IMG-20220529-WA0171
IMG-20220529-WA0172