న్యూజెర్సీ లో జరుగుతున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం వేదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు అమెరికాలో తొలిసారిగా ఈ కళ్యాణం జరుగుతుంది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణం లో పాల్గొన్నారు
న్యూజెర్సీలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

Related tags :