ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా బేలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు హాజరయ్యారు. గుత్తి కొండ శ్రీనివాస్ తదితరులు సారధ్యంలో ఈ వేడుకలు జరిగాయి.
టాంపాబే లో ఘనంగా ఎన్టీఆర్ 100 వ జయంతి వేడుకలు
