న్యూజెర్సీకి చెందిన మూవర్స్ డాట్ కాం అధినేత తానా ఫౌండేషన్ సభ్యుడు విద్యా గారపాటి భారీగా విరాళాన్ని అందించారు. న్యూజెర్సీలో మూడు రోజులపాటు జరిగిన తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలకు 20 వేల మంచి నీటి బాటిల్స్ ను విరాళంగా అందించారు.
TTA ఉత్సవాలకు 20 వేల వాటర్ బాటిల్స్ విరాళంగా ఇచ్చిన విద్యా గారపాటి
