NRI-NRT

అమెరికాలో బెస్ట్‌ రెస్టారెంటుగా ‘చాయ్‌పానీ’

Auto Draft

అమెరికాలో మన ఇండియన్స్‌ ఏర్పాటు చేసిన చాయ్‌పానీ స్ట్రీట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ ఉత్తమ రెస్టారెంటుగా ఎంపికైంది. చికాగోలోని జేమ్స్‌ బియర్డ్‌ ఫౌండేషన్‌ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి గాను చాయ్‌పానీని ఎంపిక చేసింది. నార్త్‌ కరోలినాలోని అష్‌విల్లేలో ఉన్న ఈ రెస్టారెంటు అందరికీ సుపరిచితమే. ఇక్కడ దొరికే ‘చాట్‌’ చాలా ఫేమస్‌. పైగా ఇక్కడ ధరలు కూడా వేరే రెస్టారెంట్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయని చెబుతుంటారు.