కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపధ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. బీహార్,యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుండగా… బీహార్లో ఆందోళన చేస్తున్న యువకుల జూన్ 18వ తేదీన భారత్ బందు పిలుపునిచ్చారు. బీహార్లోని ఆర్ ఏజిడి ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బందు కు మద్దతు ఇచ్చాయి