NRI-NRT

ఈనెల 22న అమెరికాకు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

ఈనెల 22న అమెరికాకు  సుప్రీం కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దాదాపు పది రోజులు అమెరికాలో పర్యటనకు వస్తున్నారు. ఈ 22వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా న్యూ జెర్సీ, వర్జీనియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాలను జస్టిస్ రమణ సందర్శిస్తారు. స్థానికంగా ఉన్న భారతీయ సంఘాలు, తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. ఈనెల 24వ తేదీన న్యూజెర్సీలో, 25వ తేదీన వర్జీనియాలో, జులై 1వ తేదీన సిలికాన్ వ్యాలీలో ప్రవాసులతో ఆయన భేటీ అవుతారు.
IMG-20220621-WA0112
IMG-20220621-WA0114