ప్రవాస వాసవి అసోసియేషన్ 6 వ ప్రపంచ మహాసభలు జూలై 2వ తేదీ నుండి మూడు రోజులపాటు చికాగో నగరంలో నిర్వహిస్తున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ బాబా, జిఎంఆర్ టీజీ వెంకటే,ష్ మండలి బుద్ధ ప్రసాద్ తదితర ప్రముఖులు ఉత్సవాలకు అతిథులుగా హాజరవుతున్నారు. పూర్తి వివరాలకు బ్రోచర్ ను పరిశీలించవచ్చు.