DailyDose

జూలై 4న భీమవరం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

జూలై 4న భీమవరం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిపాటు వాడవాడలా ఉత్సవాలు జరగబోతున్నాయి. జూలై 4, 2022న భీమవరంలో జరిగే ఉత్సవాలకు విచ్చేస్తున్న గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్రమోదికి స్వాగతం – సుస్వాగతం.