Devotional

తిరుమల శ్రీవారి సెప్టెంబర్‌ నెల టికెట్లు ఎప్పుడంటే..

తిరుమల శ్రీవారి  సెప్టెంబర్‌ నెల టికెట్లు ఎప్పుడంటే..

సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.