DailyDose

చరిత్రలో ఈ రోజు/జూలై 7

చరిత్రలో ఈ రోజు/జూలై 7

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

🌹1900 : భారత స్వాతంత్ర్య యోధుడు కళా వెంకటరావు జననం (మ.1959). MGL News

🌸1908 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి జననం (మ.1970).

🌺1914 : తెలుగు రంగస్థల, సినిమా నటుడు, రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం (మ.2009)

🎍1930 : స్కాట్లాండ్ కు చెందిన వైద్యుడు, రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ మరణం (జ.1859).

🌻1981 : భారత్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని జననం.

💐1985 : బోరిస్ బెకర్ అతి చిన్న వయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిసు ) లో గెలిచాడు.