NRI-NRT

వైద్య విద్య వైపు మీ చూపా?

వైద్య విద్య వైపు మీ చూపా?

*** ఇదిగో సెయింట్ మార్టినస్ యూనివర్శిటీ
*** అత్యుత్తమ ప్రమణాలు
*** ఎంసీఐ గుర్తింపు
*** యుఎస్ఎంఎల్ఈ, ఇసిఎఫ్ఎంజీ గుర్తింపూ ఉంది

ప్రపంచం లోకల్లా అత్యున్నతమైన విద్యలలో వైద్య విద్య ఉత్తమమైనది.ఈ వైద్య విద్యని ప్రప్రంచంలో పలు ప్రామాణిక విశ్వ విద్యాలయాల్లో విద్యార్దులు అభ్యసిస్తున్నారు, పూర్తి చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి వైద్య విద్యను అందించడానికి సెయింట్ మార్టినస్ యూనివర్సిటి కురసావో అనే దేశంలో ఏర్పాటైంది. ఈ సెయింట్ మార్టినస్ యూనివర్సిటి ఏర్పడి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు. ఈ సెయింట్ మార్టినస్ యూనివర్సిటి ఎంతో మంది వైద్యుల్ని ప్రంపంచానికి అందించింది. ఈ సెయింట్ మార్టినస్ యూనివర్సిటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ద్వారా గుర్తింపు పొంది అమెరికాకు చెందిన యుఎస్ఎంఎల్ఈ, ఇసిఎఫ్ఎంజీ ద్వారా గుర్తింపు పొంది ఎంతో మంది విద్యార్ధుల్ని విదేశాలకు పంపుతుంది.

కురసావో అనే ద్వీపం కరేబియా దేశాల్లో అత్యున్నతమైంది.ఇది అరుబాకి పక్కన ఉంటూ వెనిజులాకు పైన ఉండి హరికేన్ జోనుకు చాలా దూరంగా ఉంది.అంటే ఇది చాలా ప్రశాంతమైన దేశం. ఇక్కడ మన విద్యార్దులు, ఇండియాలో “నీట్” ద్వారా స్కోరు తెచ్చుకున్న తరువాత అక్కడ అవకాశం దొరకకపోతే మరియుతప్పకుండా అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్ధులకు ఇది అత్యున్నతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమెరికాలో స్థిరపడాలి అనుకున్నా, అమెరికా రావాలనుకున్నా వైద్య విద్యార్ధులందరికీ ఇది మంచి అవకాశం. ఈ కురసావో లోని సెయింట్ మార్టిన్ యూనివర్శిటీ మంచి అవకాశాన్ని అందిస్తుంది.

ప్రస్తుత కాలమాన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పిన్ కు వెళ్ళే కంటే ఈ కురసావో రావడం విద్యార్ధులకు ఎంతో ఉత్తమం. ఇక్కడ ఆధునిక పద్ధతుల్లో వైద్య విద్య నేర్పిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఈ స్కూల్ నడపడం జరుగుతుంది. ఈ స్కూల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొంది ఉంది కావున లోన్ లను ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే ఇసిఎఫ్ఎంజీ అనే ఇంటర్నేష్నల్ సంస్థ ద్వారా కూడా ఈ స్కూల్ గుర్తింపు పొంది ఉంది. పైగా ఎక్రిడిషన్ పొందే ప్రయత్నంలో స్కూల్ ఉంది.

సెయింట్ మార్టిన యూనివర్సిటీ వారు పొంటెయక్ జనరల్ హాస్పిటల్, డెట్రొయట్, మిచిగన్ (అమెరికా) తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడో, నాలుగో సంవత్సరం విద్యార్ధులు అమెరికా వచ్చేసి మిచిగన్ రాష్ట్రంలోని డెట్రొయట్ నగరంలో గల పొంటెయక్ జనరల్ హాస్పటల్ లో క్లినికల్ రొటేషన్స్ చేస్తారు. సంవత్సరానికి 36 వారాల చొప్పున రెండు సంవత్సరాల పాటు వాళ్ళు ఈ రొటేషన్స్ కంటిన్యూ చేస్తారు. ఒకసారి ఈ రొటేషన్స్ పూర్తి అయిన తరువాత వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ రాసుకుని రెసిడెన్సీ కోసం అప్లై చేసుకుంటారు. డెట్రొయట్ నగరంలోని పొంటెయక్ జనరల్ హాస్పటల్, అమెరికా ప్రామాణిక సంస్థల ద్వారా క్వాలిఫై అయి ఉన్నది. మరిన్ని వివరాల కోసం www.martinus.edu సంప్రదించగలరు.