Movies

సూర్యతో కలిసి నటిస్తాననుకోలేదు

సూర్యతో కలిసి నటిస్తాననుకోలేదు

కాలేజీలో ఉన్నప్పటినుంచీ నాకు సూర్య అంటే చెప్పలేనంత ఇష్టం . సూర్య సినిమా విడులవుతోందంటే ఎట్టిపరిస్థితుల్లో మొదటిరోజు చూసేయాల్సిందే . అంతలా అభిమానించే నేను జీవితంలో ఒక్కసారైనా తనని దగ్గరినుంచి చూడాలని కలలు కనేదాన్ని . సినిమాల్లోకి వచ్చాక తనతో తెరను పంచుకునే అవకాశం వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నానో నాకు మాత్రమే తెలుసు . ఒకవేళ ఆ ఛాన్స్ రాకపోతే గనుక … సూర్యను కలిసి నా అభిమానాన్ని చెప్పాలనుకునేదాన్ని . అలాంటిది నాకు ‘ ఎన్టికె’లో సూర్యతో తెరను పంచుకునే అవకాశం వచ్చింది . ఆ విషయం తెలియగానే .. ఎంత ఆనందించానో