గుంటూరు జిల్లా పెదనందిపాడులో నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న 570మంది పేదలకు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. వీరికి నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి ఆర్థిక సహకారంతో ఉచితంగ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. లబ్దిదారులు నాట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.
570 మంది పేదలకు నాట్స్ ఉచిత కంటి శస్త్రచికిత్స

Related tags :