Devotional

వెంకన్న కరిగిపోతున్నాడట..! అందుకే ‘ఆ సేవ’ నిలిపివేత.

వెంకన్న కరిగిపోతున్నాడట..!  అందుకే ‘ఆ సేవ’ నిలిపివేత.

ప్రతి “బుధవారం” రోజు నిర్వహించే “సహస్రకళషాభిషేకం”ను విగ్రహ అరుగుదల జరగకుండా ఉండేందుకే టీటీడీ రద్దు చేసింది.
విగ్రహాల అరుగుదలే కారణం.

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి “బుధవారం” రోజు నిర్వహించే సహస్రకళషాభిషేకం”ను విగ్రహ అరుగుదల జరగకుండా ఉండేందుకే టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి‌ ఓ మారు సర్కారు వారి సహస్రకలషాభిషేకం టీటీడీ నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ