ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సైక్లింగ్ ర్యాలీ, క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మారథాన్, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహిస్తామని ఫిన్లాండ్ తెలుగు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఫిన్లాండ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
Related tags :