కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి పది కోట్ల రూపాయలు విరాళంగా అందించిన అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవిలను చిత్తూరు ఎన్నారై సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలో ఘనంగా సత్కరించారు. సంఘ ప్రతినిధులు కాకర్ల విజయమోహన్, ఉప్పలపాటి రమేష్ బాబు, మహాదేవనాయుడు ఆధ్వర్యంలో శాలువా కప్పి అభినందనలు అందజేశారు.
కాణిపాకం ఆలయ దాతలను సత్కరించిన చిత్తూరు ప్రవాస సంఘం
Related tags :