సత్య ప్రమాణాలకు పేరుపొందిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేకం ఆదివారం నాడు వేలాది మంది భక్తుల జయ జయ ద్వానాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు ఆర్.కే.రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి 10 కోట్లు విరాళం ఇచ్చిన ప్రవాసాంధ్రులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ లు కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు ఇవి…
అంగరంగ వైభవంగా కాణిపాకం ఆలయం మహాకుంభాభిషేకం
Related tags :