దేశంలోప్రతిఒక్కరికిభావప్రకటనస్వేచ్ఛఉందని,అదేసమయంలోదేశాభివృద్ధికిఉపకరించేఅంశాలవిషయంలోప్రజలుసావధానంగాఆలోచించాలనికోరారుబాలీవుడ్అగ్రనటుడుఅక్షయ్కుమార్.ఆయనకథానాయకుడిగానటించిన‘రక్షాబంధన్’చిత్రంత్వరలోప్రేక్షకులముందుకురానుంది.ప్రస్తుతంఆయనసినిమాప్రచారకార్యక్రమాల్లోబిజీగాఉన్నారు.అయితేఈసినిమానుబహిష్కరించాలనేపోస్ట్లుట్విట్టర్లోట్రెండ్అవుతున్నాయి.దీనిపైఅక్షయ్కుమార్స్పందిస్తూ..‘భారత్ప్రపంచంలోనేగొప్పదేశాల్లోఒకటిగాఆవిర్భవించేందుకుపరుగులుపెడుతున్నది.ఇలాంటితరుణంలోసినిమాలగురించికూడాపాజిటివ్గాఆలోచించాలి.సినిమారంగంకూడాదేశఆర్థికవ్యవస్థకుతనవంతుచేయూతనిస్తున్నదనేఅంశాన్నిగుర్తుపెట్టుకోవాలి.ఏవోచిన్నకారణాలతోసినిమాల్నివివాదాల్లోకిలాగొద్దు’అనిఅన్నారు.