ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను డెలావేర్‌లో నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నేతలు నివాళులర్పించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర ఎన్టీఆర్ నిర్వహించిన ర్యాలీని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
డెలావేర్ ప్రవాసులతో ఉమా సమావేశం
Related tags :