NRI-NRT

లండన్ క్రికెట్ పోటీల విజేతగా సూపర్‌స్టార్స్

లండన్ క్రికెట్ పోటీల విజేతగా సూపర్‌స్టార్స్

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఆధ్వర్యంలో టీపీఎల్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో 12 జట్లు పాల్గొనగా సూపర్‌స్టార్స్‌, వైజాగ్ బ్లూస్‌ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్‌స్టార్స్‌ జట్టు టీపీఎల్‌ -2022 విజేతగా నిలిచింది.

విజేతలు:
టీపీఎల్‌-2022 ఛాంపియన్‌: సూపర్‌స్టార్స్‌ టీమ్‌, కెప్టెన్‌, ఫ్రాంచైజీ యజమాని- వేణుగోపాల్‌ కృష్ణ నవులూరి
తొలి రన్నరప్‌ జట్టు: వైజాగ్ బ్లూస్, కెప్టెన్‌- సందీప్‌ మూవ, ఫ్రాంచైజీ యజమాని- సుమన్‌ మూవ
రెండో రన్నరప్‌ జట్టు: యోధాస్‌, కెప్టెన్‌, ఫ్రాంచైజీ యజమాని‌- ఆనంద్‌ వేమూరి
మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌: పవన్‌ కుమార్‌ చేశెట్టి (డీజే వారియర్స్‌)
ఉత్తమ బౌలర్‌: సాయి కుమార్‌ పూజారి ((డీజే వారియర్స్‌)
ఉత్తమ బ్యాట్స్‌మన్‌: చందు నూతలపాటి (సూపర్‌స్టార్స్‌‌)