నాట్స్ చికాగో ఆధ్వర్యంలో విహారయాత్ర ఏర్పాటు చేశారు. చేసింది. 200 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఈ విహారయాత్రలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహాంగా ఆట, పాటలతో సంబరాలు చేసుకున్నారు. మిమిక్రీ కళాకారుడు ఇమిటేషన్ రాజు నవ్వులు పూయించారు. డీజేసందీప్ సినిమా పాటల ప్రదర్శన ఉత్సాహం నింపింది.
చికాగో నాట్స్ విభాగ కోఆర్డినేటర్ హరీశ్ జమ్ముల, సభ్యులు బిందు వీధులమూడి, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, రోజా శీలంశెట్టి, నరేంద్ర కడియాల, కార్తీక్ మోదుకూరి, రాజయ్య, వినయ్, నాట్స్ ఈసీ నాయకులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె బాలినేని, లక్ష్మి బొజ్జా, మూర్తి కొప్పాక, శ్రీను అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం, వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, లేఖ నిమ్మగడ్డ, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ బొజ్జా, శిల్పా యర్రా, రాధిక కోగంటి, సుమతి నెప్పలి, నరేశ్ యాడ, సాంబశివరావు, అరుష్ నిమ్మగడ్డ, వర్షిత్ తక్కెళ్లపాటి, సంకేత్, రాజేశ్ వీధులమూడి తదితరులు పాల్గొన్నారు.
చికాగోలో నాట్స్ విహారయాత్ర
Related tags :