NRI-NRT

న్యూయార్క్‌ మ్యూజియంలో నటరాజస్వామి ప్రాచీన విగ్రహం

Auto Draft

తంజావూరు జిల్లా తిరువేదికుడి కండియూరులోని సుప్రసిద్ధ వేదపురీశ్వరాలయంలో 62 ఏళ్లకు ముందు చోరీకి గురైన ప్రాచీన నటరాజస్వామి(Natarajaswami) విగ్రహం అమెరికాలోని న్యూయార్క్‌ నగరం మ్యూజియంలో ఉన్నట్టు విగ్రహాల అక్రమరవాణా నిరోధక విభాగం పోలీసులు కనుగొన్నారు. ఆ విగ్రహాన్ని స్వస్థలానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.