ఆస్ట్రేలియాలోన్ మెల్బోర్న్ నగర్ మోనాష్ యూనివర్సిటీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పలువురు స్థానిక పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. వేడుకను నిర్వహించిన AA విద్యార్థి సంఘం సభ్యులను అభినందించారు. మూడు లడ్డూలకు జరిగిన వేలంలో 5కేజీల లడ్డూను ₹2,51,000లకు, 11 కేజీల లడ్డును ₹4,13,000లకు, 21 కేజీల లడ్డును ₹5,72,000లకు స్థానిక తెలుగువారు దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియాలో వినాయక చవితి వేడుక. హాజరైన నిరంజన్‌రెడ్డి.
Related tags :