NRI-NRT

“సిరివెన్నెల” అభిమానులకు శుభవార్త

“సిరివెన్నెల” అభిమానులకు శుభవార్త

“సిరివెన్నెల” అభిమానులకు శుభవార్త

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన 36ఏళ్ల సినీ ప్రస్థానంలో రచించిన గీతాలను 4సంపుటాలుగా, ఆయన ఇతర రచనలను 2సంపుటాలుగా తానా ఆధ్వర్యంలో ఆయన అభిమానుల కోసం రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా తొలి సంపుటిని మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా ఇది ప్రస్తుతం కొనుగోలుకి అందుబాటులోకి వచ్చినట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త డా.ప్రసాద్ తోటకూర తెలిపారు. మరిన్ని వివరాలకు బ్రోచరును పరిశీలించవచ్చు.