క్రెడిట్ కార్డు వాడి అద్దె చెల్లించే వారికి షాకింగ్ న్యూస్. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారుల నుంచి ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది. రెంట్ పేమెంట్ ఆప్షన్ వినియోగించుకుని చేసే పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని పేర్కొంది. అక్టోబర్ 20 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు తమ వినియోగదారులకు ఇప్పటికే సందేశాలు పంపుతోంది.
క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తే ఫీజు కట్టాలి
Related tags :