ఎన్టీఆర్ చేసిన కృషి అసామాన్యమైనదని ఎన్‌ఆర్‌ఐ తెదేపా అమెరికా కో-ఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. తెలుగువారికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఆయన్ను అవమానిస్తూ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించడం హేయమైనదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు తొలగించి జగన్ తెలుగువారిని నొప్పించారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన పొరపాటు ఆయనకు రాజకీయ సమాధి కట్టనుందని హెచ్చరించారు.
జగన్ రాజకీయ సమాధికి ఇది నాంది
Related tags :