Devotional

డెట్రాయిట్లో దీపావళి వేడుకలకు సన్నాహాలు.

డెట్రాయిట్లో దీపావళి వేడుకలకు సన్నాహాలు.

డెట్రాయిట్లో దీపావళి వేడుకలకు సన్నాహాలు
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 19వ తేదీన స్థానిక హిందూ దేవాలయంలో దీపావళి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పూర్తి వివరాలకు brocher ను పరిశీలించండి