NRI-NRT

న్యూజెర్సీలో TFAS TANA ఆధ్వర్యంలో సంగీత రాఘవ దానం.

న్యూజెర్సీలో TFAS TANA ఆధ్వర్యంలో  సంగీత   రాఘవ  దానం.

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ రం ఎడిసన్ నగరం లో న్యూజెర్సీ తెలుగు కళా సమితి మరియు ఉత్త ర అమెరికా
తెలుగు సంఘం (తానా ) సంయుకత ంగా 2022 సెప్్ ంబర్ 17 వ తేదీన విలక్షణైమెన, విన్యత్నైమెన ప్ర తేూక సంగీత్
‘రాగావధానం’ కారూకర మానిన దిగ్విజయంగా నిరిహంచారు. గాన విద్యూ ప్ర వీణ, గురు శ్రర గరికిపాటి వంకట ప్ర భాకర్
అవధానిగా.. ఈ సంగీత్ ప్ర ధానైమెన కారూకర మానిన విజయవంత్ంగా కొనసాగ్వంచారు. తెలుగు భాష్టకే త్లమానికైమె,
సాహత్ూప్రంగా ఎంతో పార చురూం పందిన ‘అష్ట్ వధానం’ మాదిరిగానే.. ఈ ‘రాగావధానానిన’ కూడా కేవలం సంగీత్
ప్రైమెన వివిధ అంశాలతో నిరిహంచడం విశేష్టం. న్యూజెర్సీ రాష్ట్ రం లో ప్ర ప్ర ధమం గా జరిగ్వన ఈ కారూకర మానికి
350కుై ప్గా సంగీత్ రసజ్ఞ

లు సుమారు మూడుననర గంటలపాటు సంగీత్ ఆసకిత తో, ఉతాీహంగా కదలకుండా కూరుుని
సభని జయప్ర దం చేశారు.
కారూకర మంలో మందుగా కారూదరిి శ్రర రవి కృష్టణ అననద్యనం మరియు కలురల్ కారూదరిి శ్రర మతి బందు
యలమంచిలి గాురు ఈ సదసుీ కు విచేుసిన వారిని సాదరంగా ఆహ్వినించారు. త్రువాత్ గురు శ్రర గరికిపాటి వంకట
ప్ర భాకర్ గారి వదద సంగీత్ శిక్షణ పందిన శిష్టూ బృందం నిహ్వల్ సాయి కనిశెటి్ ,ఉుల్లస్ కావూరి,అనుష్టక బంజా,ఆరుషి
సాయి వీణ,వందిత్ పి. గబిట, కళాూణి దేశపాండే,రమా ప్ర భల,రవి కామరాసు,డాక్ ర్ ప్దమశ్రర వేలూరి,నీలవేణి
కందుకూరి,డా. లక్ష్మమ కిషోర్ రండు పాటలు శార వూంగా ఆలపించి సంగీత్ పిర యులను అలరించారు.
తానా కమూూనిటీ కారూదరిి శ్రర రాజా కసుకుతరి గారు, అవధాని గురు శ్రర గరికిపాటి వంకట ప్ర భాకర్ గారికి
సాిగత్ం ప్లికి, వారిని రాగావధానం కారూకర మానిన పార రంభంచమని కోరారు. ఈ రాగావధాన కారూకర మానికి
సమనియకరత గా Dr.మధు దౌలప్ులి గారు వూవహరించగా, శ్రర మతి శారద్య ఖండవులి గారు , శ్రర వేణు ఓరుగంటి గారు
, Dr. భాసకర్ కొంప్ుల గారు, శ్రర మతి అరుణ గరిమెళ్ళ గారు , శ్రర మతి రేఖా బర హమసమదర ం గారు , శ్రర మతి జయ చికాక
గారు , శ్రర మతి దీతపి దేశిరాజ్ఞ గారు ప్ృచుకులుగా వూవహరించి శా
ీస్త్రయ సంగీత్పు ప్టు్ గొమైమలన కరానటక,
హందుతసానీ రాగాలనుై ప్న తెలిపిన అంశాలలో పందుప్రిచి, అరథ
వంత్ైమెన, నిగూఢైమెన, గమమై
తెన ప్ర శనలుగా
సంధంచారు. వీటికి గురు ప్ర భాకర్ త్న అసామానూైమెన సంగీత్ జా
ు నంతో, ధారణా ప్ర తిభతో, సమయస్పూరిత తో, వివరణ
పూరికమగా సమసూలను శార వూమగా పాడి, పూరించి, అందరి మనననలన్య పంద్యరు. రండు ఆవృతాలలో జరిగ్వన
ఈ కారూకర మంలో తాూగరాజ్ఞ, రామద్యసు, అననమయూ సంకీరత నాలతో పాటు సినిమా పాటలు, జానప్ద్యలు, లలిత్
సంగీత్ం, దేశభకిత గీతాలు, ప్ద్యూలు మొదైలనై వవిధూ భరిత్ైమెన అంశాలలో పాటలను ఎంచుకుని, ప్ృచుకులు
వేరువేరు రాగ తాళాలలో ప్ర శనలు కురిపించారు.
ఈ రాగావధాన కారూకర మంలో ఈ ప్ర కిర యలను సమరథ
వంత్ంగా ప్ర దరిించారు .
telugu13
1) రాగ మారుూ – శా
ీస్త్రయ సంగీత్ం & సినిమా సంగీత్ం (శ్రర మతి శారద్య ఖండవిులి గారు)
2) రాగ మారుూ – రాగమాలిక – సినిమా సంగీత్ం (శ్రర మతి దీతపి దేశిరాజ్ఞ గారు)
3) భావ మారుూ – సినిమా సంగీత్ం (శ్రర మధు దౌలప్ులి గారు)
4) గతి బేధం – సినిమా సంగీత్ం (శ్రర మతి రేఖా బర హమసమదర ం గారు)
5) గతి బేధం – సినిమా జానప్దం (శ్రర మతి జయా చికాక గారు)
6) సిరాక్షరం – ప్దూమ, ుశ్లకమ (శ్రర భాసకర్ కొంప్ుల గారు)
7) నిషిద
ధ సిరం – జానప్ద సంగీత్ం (శ్రర మతి దీతపి దేశిరాజ్ఞ గారు)
8)రస మారుూ – శా
ీస్త్రయ సంగీత్ం (శ్రర మతి అరుణా గరిమెళ్ళ గారు)
9) రస మారుూ – లలిత్ సంగీత్ం (శ్రర మతి రేఖా బర హమసమదర ం గారు)
10) అప్ర సుత త్ ప్ర సంగం (శ్రర వేణు ఓరుగంటి గారు)
అమెరికా లో తెలుగు భాష్ట, సాహత్ూం, సంప్ర ద్యయ కళ్లను ప్రర త్ీహంచటానికే ఇటువంటి కారూకర మాలను
చేత స్పనే ఉంటామని తెలుగు కళా సమితి అధూక్షులు శ్రర మధు రాచకుళ్ళ తెలియ చేసారు. ఈ సందరభంగా తెలుగు కళా
సమితి – ఉత్త ర అమెరికా తెలుగు సంఘం (తానా ) వారు శ్రర గరికిపాటి వంకట ప్ర భాకర్ గారికి సిర శుభకర అనే
బరుదు ప్ర ద్యనం చేసారు. తెలుగు కళా సమితి కారూవరగ ం తో పాటు ఈ కారూకర మంలో ఉతత్ర అమెరికా తెలుగు
సంఘం (తానా ) ప్ర తినిధులు శ్రర మతి లక్ష్మమ దేవినేని గారు, శ్రర రాజా కసుకుతరి గారు, శ్రర రవి పుట్లరి గారు, శ్రర శ్రర నివాస్
ఓరుగంటి గారు, శ్రర శ్రర నాధ్ కోనంకి చౌదరి గారు, శ్రర మతి శివాని తానా గారు ఉతాీహంగా పాలు ప్ంచుకునానరు. ఈ
సందరభంగా తెలుగు కళా సమితి వూవసాథ
ప్క సభ్యూైలన శ్రర ప్రలేప్ులి శంకరరావు గారిని, శ్రర మూతరి భావరాజ్ఞ గారిని
మరియుశ్రర ద్యమ గేదెల గారిని గౌరవ అతిధులుగా ఆహ్వినించి తెలుగు కళా సమితి కారూవరగ ం ఘనంగా
సత్కరించింది.
ఉపాధూక్షురాలు శ్రర మతి అన్యరాధ ద్యసరి మరియుయువజన కారూదరిి శ్రర మతి సుధా దేవులప్ులి సాూనీురు
వూవహ్వరాలను ప్రూవేక్ష్మంచారు. కారూదరిి శ్రర రవి కృష్టణ అననద్యనం మరియుకలురల్ కారూదరిి శ్రర మతి బందు
యలమంచిలి కారూకర మ నిరిహణ వూవహ్వరాలను ప్రూవేక్ష్మంచారు. కోశాధకారి శ్రర శ్రర నివాస్ చెరువు ఆడియో, బ్యూనర్ీ
మరియు కావలసిన వసుత వుల కొనుగోలు వూవహ్వరాలను ప్రూవేక్ష్మంచారు. మెంబర్ షిప్ కారూదరిి శ్రర మతి జ్యూతి
కామరసు గారు మీడియా వూవహ్వరాలను ప్రూవేక్ష్మంచారు. కమూూనిటీ కారూదరిి వంకట సత్ూ తాతా మరియుఇటి
కారూదరిి శ్రర నాగ మహందర్ వలిశాల మొతత్ం భోజన ఏరాూుటు మరియువాలంటీురు విష్టయాలను ప్రూవేక్ష్మంచారు.
ఈ కారూకర మానికి వివిధ తెలుగు సంఘాల ప్ర తినిధులు శ్రర శ్రర నివాస్ గనగోని(TTA), శ్రర రఘు
శంకరమంచి(Sai Datta Peetham), ), శ్రర మరళి మేడిచుర (NATS), శ్రర మతి ఉష్ట చింతా(NATA), శ్రర సంతోష్
రడిి కోరం (ATA), శ్రర విల్లస్ జంబుల(ATAశ్రర రాజ్ చిలుమల (ATA), శ్రర మధు అనాన (GSKI), శ్రర ప్ర సాద్ కునిశెటి్
(TPF), శ్రర మతి లక్ష్మమ & ప్ర వీణ్ గూడూరు దంప్తులు (SPBMI), శ్రర శరత్ వేట, మహష్ నాగళ్ళ (మనబడి), శ్రర మతి మంజ్ఞ
భారగ వ& మోహన్ దంప్తులు(NJTA), శ్రర కృష్టణ కొతత్(TPF), శ్రర మతి సాితి & శ్రర అుట్లరి దంప్తులు (కళా వేదిక), శ్రర
నరసింహ ప్రుక(TTA), శ్రర నరేందర్ యారవ (TTA), శ్రర విజయ భాసకర్(TTA), శ్రర కిరణ్ చాగురమూడి(TPF), శ్రర
కొడవటిగంటి శ్రర నాథ శరమ,శ్రర కొడవటిగంటి మహ్వదేవ శరమ(Sanskrit Brothers), శ్రర విజా
ు న్ కుమార్ (తెలుగు జ్యూతి
సంపాదకులు) త్దిత్రులు హ్వజరయాూరు.
ఈ కారూకర మానిన నిరిహంచటానికి ఆరి

క సహ్వయం చేసిన సాూనీురు కు, న్యూయార్కైలఫ్, శ్రర రవి కృష్టణ
అననద్యనం గారికి, శ్రర మతి సుధా దేవులప్ులి, శ్రర మతి శ్లభా & అశ్లక్ ఎరర మిులి దంప్తులు, శ్రర మతి Dr. ప్దమరేఖ &
సోమా రావు దంప్తులు, శ్రర మతి దివూ & నిఖిల్ దేవులప్ులి దంప్తులు, శ్రర సత్ూనారాయణ మూరిత త్మిమనీడి గారికి, శ్రర
సంతోష్ రడిి కోరం (ATA), శ్రర మతి ప్ర తిభ ఇసుకప్ులి గారికి, తెలుగు కళా సమితి కారూవరగ ం ప్ర తేూకంగా
ధనూవాదమలు తెలియచేశారు. ఈ కారూకర మానిన చిత్రర కరించిన మీడియా ప్ర తినిధులు శ్రర మతి సాితి నులూరి గారికి,
శ్రర మతి రాగ్వణి గారికి, శ్రర శరత్ ప్సుమతరి గారికి, శ్రర విల్లస్ జంబుల గారికి , శ్రర సింహ గారికి, శ్రర కృష్టణ గారికి, శ్రర సుందర్
గారికి తెలుగు కళా సమితి కారూవరగ ం కృత్జుత్లు తెలియచేశారు.

telugu12

ఈ కారూకర మానిన విజయవంత్ం చేసందుకు కష్ట్ ప్డిన వాలంటీర్ీ, శ్రర మతి లక్ష్మమ పాతుు ని, శ్రర మధు గోపిరడిి , శ్రర మతి
ధనలక్ష్మమ రాచకుళ్ళ, శ్రర మతి బసవలక్ష్మమ & ప్ర భాకర్ కాటేప్ులి దంప్తులు, శ్రర స్త్రతారాం సుంకు ,శ్రర మతి శ్రర విదూ
మానికొండ , హర

గొుల , శ్రర మతి నందిని, శ్రర మతి సుచిత్ర , శ్రర మతి ప్ర తిభ ఇసుకప్ులి, శ్రర కళాూణ్ కుమార్ దేశపాండే, శ్రర
అనానజీ వుడమాని, శ్రర మధుకర్ రడిి త్దిత్రులకు తెలుగు కళా సమితి కారూవరగ ం ప్ర తేూకంగా ధనూవాదమలు
తెలియచేశారు. తెలుగు కళా సమితి లో చాల సంవత్ీరాలుగా వాలంటీర్ీ ప్ని చేసుత నన శ్రర మతి నాగమణి & వంకట్
గర ంధ దంప్తులకు, శ్రర మతి శ్రర విదూ మానికొండ గారికి, శ్రర నరసింహ ప్రుక గారికి, శ్రర రవి నారవ గారికి తెలుగు కళా
సమితి కారూవరగ ం ధనూవాద్యలు తెలియచేత స్ప ప్ర తేూక పురసాకరం అందచేశారు. ఈ సదసుీ మగ్వసిన త్రువాత్
తెలుగు కళా సమితి కారూవరగ ం వారు సియంగా ఇంుట్ల తామ వండిన వంటకాలతో అందరకు ఆహ్వర ఏరాూుటు
చేసారు.
telugu14